685 వ రోజు భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో ఇద్దరు దాతల సహకారంతో 44 మంది నిరుపేదలకు, వృద్దులకు,యాచకులకు బోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.
శనివారం ఉదయం 11 గంటలకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని గీతా మందిరం వద్ద మంగళగిరి వాస్తవ్యులు కీర్తిశేషులు తొండేపు వెంకట నాగ చలపతిరావు గారి పుణ్య తిథి సందర్భంగా వీరి కుమార్తె,అల్లుడు అయినవోలు...