పొలం పిలుస్తోంది: మండల వ్యవసాయ అధికారి అరుణకుమారి
బెల్లంకొండ,జూలై 08, జనసేన ప్రతినిధి మండలం లోని బెల్లంకొండ గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మండలవ్యవసాయ అధికారి అరుణకుమారి పాల్గోని మాట్లాడుతూ ప్రస్తుతం ప్రత్తి,మిరప,వరి పంటలు సాగు...