విజయవాడలో జరగనున్న ధర్నాని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన రవి బాబు….
ఉపాధి హామీ కూలీల వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి 12వ తేదీ అనగా రేపు విజయవాడలో జరగనున్న ధర్నాని ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం...