పేద విద్యార్థినికి వైద్య ఖర్చులకు 25000 అందించిన ప్రముఖ విద్యావేత్త కే టీ సి ప్రవీణ్ చక్రవర్తి
మరోసారి ఆపదలో ఉన్నవారికి తన దాతృత్వాన్ని చాటిన కెటిసి అధినేత కాకినాడ రూరల్, జన సేన ప్రతినిధి ఏప్రిల్ 10: కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద గల మెడికవర్ హాస్పిటల్ నందు బోన్...

