Janasena News Paper
జాతీయంబ్రేకింగ్ న్యూస్

టెక్స్‌టైల్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కల్లాయ్ రోడ్డులో ఉన్న ఓ టెక్స్‌టైల్ షోరూమ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నివేదికల ప్రకారం, స్థానికులు ‘జయలక్ష్మి సిల్క్స్’ షోరూమ్‌లో ఉదయం 6:00 గంటలకు పొగలను గుర్తించారు....
జాతీయం

చైనీస్ లోన్ యాప్స్,  – 106 కోట్ల మనీ లాండరింగ్ 

చైనీస్ లోన్ యాప్స్,  – 106 కోట్ల మనీ లాండరింగ్  చైనీస్ పౌరులు “నియంత్రిస్తున్న” మొబైల్ ఫోన్ ఆధారిత లోన్ యాప్‌లపై కొనసాగుతున్న విచారణలో భాగంగా వివిధ చెల్లింపు గేట్‌వే మర్చంట్ ఐడీలు మరియు...
జాతీయంబిజినెస్

యుపిఐ చార్జీలు మోత ఇకనుండి 1.1% చెల్లించాల్సిందే..

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIలు)–వ్యాలెట్‌లు లేదా కార్డ్‌లను ఉపయోగించి చేసే మర్చంట్ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలపై 1.1 శాతం...
ఐపీఎల్క్రికెట్క్రీడలు

ఐపీ యల్  వచ్చేస్తుంది.. 

ఐపీ యల్  వచ్చేస్తుంది.. IPL 2023 మార్చి 31న ప్రారంభమై మే 21న ముగుస్తుంది. ఇప్పుడు 16వ ఎడిషన్‌లో ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సంవత్సరం అహ్మదాబాద్‌లో ప్రారంభ మ్యాచ్‌ మొదలవుతుంది ....
అంధ్రప్రదేశ్కాకినాడరాజకీయం

గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప

*గంజాయి అడ్డాగా రాష్ట్రం: ఎమ్మెల్యే చినరాజప్ప* ఆoధ్రప్రదేశ్ గంజాయి అడ్డాగా మారిందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పట్టుబడిన 7.5 లక్షల కిలోల గంజాయిలో ఆంధ్రప్రదేశ్లో 26% వాటా...