Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

విద్యుత్ సరఫరాకి అంతరాయం…

MAHA BOOB SUBHANI SHAIK
ఉన్నత అధికారులు స్పందించాలని కోరుకుంటున్న ప్రజలు…. సత్తెనపల్లి రూరల్, జులై 23,జనసేన ప్రతినిధి… నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి నిరంతరాయంగా 24గంటలు ఆరు గ్రామాలకి నిలిపివేయబడింది.సరైన విద్యుత్ లైన్లు లేకపోవటం దీనికి కారణం....