అనంతపురం జనసేన బ్యూరో (ఫిబ్రవరి 8): విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ మర్యాదపూర్వకంగా...
ఇంటర్ మండల టాపర్ గా ఆయేషా. తనుజ: ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాల కనేకల్లు జనసేన ప్రతినిధి ఏప్రిల్ 12శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్ష ఫలితాలలో జూనియర్ కళాశాలకు చెందిన...
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్ మాఫియా : రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు గౌని ప్రతాపరెడ్డి. రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: డీ హీరే హాల్ మండలం సోమలాపురం గ్రామంలోని రైతులు, ప్రజలు...
ఎన్నికల నిబంధనల అతిక్రమణలపై చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్న రూరల్ ఎంపీడీవో ఆర్వో ఆదేశాలను ధిక్కరిస్తున్న రూరల్ ఎంపీడీవో విచారణ చేయు బాధ్యత మరచి చర్యలకు ఎవరైనా ఆధారాలు ఇస్తేనే చర్యలా.? అనంతపురం జనసేన ప్రతినిధి...
ఇక కూటమి సమరభేరిమూడు పార్టీల నేతల కీలక భేటీ “అనంత” పార్లమెంట్ సహా, ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహం టిడిపి, బిజెపి, జనసేన సమిష్టి నిర్ణయం. అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్...
24 గంటలలోపు పనులు పూర్తి కావాలి.ఏ సమస్య అయినా, ఏ పనైనా 24 గంటల గడువులోపు పరిష్కరించాలి.ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు 100 శాతం పనిచేయాలిజిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్...
ఫాదర్ ఫెర్రర్ కు భారతరత్న ఇవ్వాలి: రాష్ట్ర సామాజిక సేవ అవార్డు గ్రహీత చల్ల కిషోర్ చౌదరి రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 08పేదల పాలిటి పెన్నిధి పేదల కష్టాల తీర్చిన ఫాదర్ ఫెర్రర్...
ఒక చేతకాని దద్దమ్మ రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నారుఐదేళ్లు రోడ్లు వేయకుండా కాంట్రాక్టర్లను అడ్డుకున్నారుఆ నెపాన్ని మాపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారుఈ ఐదేళ్లలో బాగుపడింది.. ఆ నలుగురు మాత్రమేఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి పరిటాల సునీత...
గిరిజన విలేఖరి పై దాడి హేయమైన చర్య శంకర్ నాయక్ పై దాడికి పాల్పడిన వైసీపీ నేత బోయ తిప్పే స్వామిని తక్షణం అరెస్టు చేయాలి దళిత గిరిజనులతో పెట్టుకుంటే తలారి రంగయ్య ఒంటిమి...