June 20, 2026
Janasena News Paper
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.గుంటూరు :: గుంటూరు నగరంలోని బ్రాడీపేటడి 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.
కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ.                             గుంటూరు నగరంలోని బ్రాడీపేట 32వ వార్డు సంబంధించి ప్రభుత్వ సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకులు జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ ల నేతలు పర్యవేక్షించి, వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్థానిక సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు చందు శ్రీనివాసరావు నగర జనసేన పార్టీ కార్యదర్శి బొడ్డుపల్లి రాధాకృష్ణ మరియు మంగినేని రాము, వీర వెంకటరావు, తెలుగుదేశం అధ్యక్షులు శంకరమంచి లలిత శాస్త్రి, స్థానిక తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యదర్శులు నాయకులు షేక్ హుస్సేన్ భాషా, హనుమాన్ సింగ్, బిజెపి పార్టీ లీడర్ జంధ్యాల పవన్ కుమార్ మరియు రంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొత్తగా వితంతు పెన్షన్,ఒంటరి మహిళ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్,వికలాంగుల పెన్షన్ కొరకు జూన్ 12వ తారీకు నుండి కొత్త దరఖాస్తులు స్థానిక సచివాలయలలో స్వీకరిస్తారని కూటమి నాయకులు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పేదల పక్షపాతిగా వారు సమాజంలో గౌరవంగా బతకడానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. ఈరోజు జరిగిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీల నేతలు అభిమానులు కార్యకర్తలు ఈ సందర్భంగా పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

అంధ్రప్రదేశ్తాజా వార్తలు

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే.

విజయవాడ ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందే. 1980 తో ముగిసిన లీజు. లీజు పోడిగింపుకు నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం. 2001లో ప్రెస్ క్లబ్ ను ఖాళి చేయల్సిందిగా ఇరిగేషన్ నోటిసులు. 42...
అంధ్రప్రదేశ్తాజా వార్తలునెల్లూరు

ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు:

*వైయస్ఆర్సీపీ ప్రెస్ నోట్* తేది: 04-12-2023* స్థలం: తాడేపల్లి* ప్రతి జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు: మిచాంగ్‌ తుపాను పై సీఎం జగన్ సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ ఒక్కరోజే 97 వేల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీకాకుళం

కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం…

ఇచ్చాపురం: కాంట్రాక్టర్ గుజ్జు నారాయణ రెడ్డి పై హత్యాయత్నం… వ్యాపార లావాదేవీలే కారణం… ఇచ్చాపురం కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జు నారాయణరెడ్డి పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం కి పాల్పడ్డారు.. సంతపేట వద్ద...
అంధ్రప్రదేశ్గుంటూరుతాజా వార్తలుతూర్పు గోదావరినెల్లూరుపల్నాడుపశ్చిమ గోదావరివాతావరణం

సైక్లోన్ మిచాoగ్ | భారీ వర్షం హెచ్చరిక (LIVE)

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.” 7:35 AM చెన్నైలో వర్షాలు ఒక 300 మిల్లీమీటర్లు అంటే, తిరుపతి జిల్లాలో మాత్రం అత్యథికంగా 366 మిల్లీమీటర్లు పడింది, అలాగే ఇంకా...
తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత

పూల శ్రీనివాస రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత   కదిరి, జనసేన ప్రతినిధి ,డిసెంబర్ 3: తలుపుల మండలం, గెరికపల్లికి చెందిన సూర్యన్నారాయణ రెడ్డి కుమార్తె ,స్నేహలత ని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలువాతావరణం

సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు,

  కృష్ణా జిల్లాలో,దివిసీమలో మొదలైన వర్షాలు,ఈదురు గాలులు… సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దివిసీమలో ని సముద్రతీరం ప్రాతంలోగ్రామ సమీపంలోని తీరందాటే అవకాశం? దివిసీమప్రాంతంయిన కోడూరు, నాగాయలంక మండలాల్లో...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలురాయదుర్గం

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్…

మిర్చి రైతులను ఆదుకోవాలి…కాలవ డిమాండ్… రాయదుర్గం, జనసేన ప్రతినిధి డిసెంబర్ 03:  రాయదుర్గం నియోజకవర్గంలో మిరప రైతులు పంటలను తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం

బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, నవంబర్ 3: మురమళ్ళ తెలుగుదేశం క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలుతిరుపతినెల్లూరువాతావరణం

తీరాల పైకి విరుచుకుపడనున్న  – “మిషంగ్”

నెల్లూరు – ఒంగోలు – బాపట్ల తీరాల పైకి విరుచుకుపడనున్న  – “మిషంగ్”. నేడు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అతిభారీ నుంచి తీవ్రమైన వర్షాలు. ========== ప్రస్తుతానికి...
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య   అనంతపురం జనసేన ప్రతినిధి డిసెంబర్ 02:అనంతపురంలో ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి తీవ్ర వివాదాస్పదంగా మారింది. బొమ్మనహాల్ మండలం కలగల...