Janasena News Paper
పీఎం  కేంద్రీయ విద్యాలయం సత్తెనపల్లిలో 11వ తరగతి ప్రారంభోత్సవం మరియు ప్రతిభావంతుల సత్కారం

Category : అంధ్రప్రదేశ్

All Andhra Pradesh State news goes Here

Uncategorizedఅంధ్రప్రదేశ్తాజా వార్తలుప్రకాశం

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త 

విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు శుభవార్త     విజయవాడ : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలి ఇవాళ సమావేశమై భక్తుల సౌకర్యార్థం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ్మవారి దర్శనంకోసం వచ్చే వృద్దులు, వికలాంగుల ఇబ్బందిపడుతున్న...
అంధ్రప్రదేశ్పల్నాడు

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం.

సెప్టెంబర్ 4వ తేదీన తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవం. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అంబటి. రూ.1.2 కోట్లతో పూర్తయిన తహసీల్దార్ కార్యాలయం, నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం రూ. 17.5 లక్షల నిధులను ప్రహరీ గోడకు...
అంధ్రప్రదేశ్తెలంగాణపల్నాడుహైదరాబాద్

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి

2023 జాతీయ స్థాయి అవార్డు సొంతం చేసుకున్న డిజిటల్ డ్రాప్ సోలుషన్స్ సీఈఓ అశోక్ రెడ్డి డిజిటల్ డ్రడిజిటల్ డ్రాప్ కి అతి కొద్ది కాలంలోనే ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.. ఒక మధ్యతరగతి కుటుంబంలో...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

ఏపీలోని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం..

Bujji
అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: అమరావతి /- రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్ లను తేవటంపై పూర్తి...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి టూర్ సక్సెస్..

Bujji
ఏపీ సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా రూ.680 కోట్ల నగదుని 9,32,235 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28 చిత్తూరు /- సమాజంలో ధనిక,...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

టిడిపి వాళ్లకు ధర్మాసనం మొట్టికాయ బెయిల్ నిరాకరణ…!!

Bujji
అంగళ్ళు, పుంగనూరు ప్రాంతాలలో అల్లర్లు సృష్టించిన టిడిపి నాయకులకు బంగపాటు .. నిరాకరణ.. అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఆగస్టు 28: మదనపల్లి /- అంగళ్ళు, పుంగనూరు అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

గాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యం ల‌క్ష్యంగా రూపొందినదే వాలంటీర్ వ్య‌వ‌స్థ: మంత్రి వేణు

Bujji
కాకినాడ, జనసేన ప్రతినిధి, జులై 14: మ‌హాత్మా గాంధీ క‌ల‌లుగ‌న్న నిజ‌మైన గ్రామ స్వ‌రాజ్యం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెచ్చిన విప్ల‌వాత్మ‌క వ్య‌వ‌స్థ వాలంటీర్ వ్య‌వ‌స్థ అని.. వాలంటీర్ల‌పై కొంద‌రు...
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

ఉలిక్కి పడ్డ మదనపల్లి

Bujji
  మదనపల్లిలో తీవ్ర కలకలం రేపిన రైతు హత్య.. పాలు పొసి వస్తుండగా నడి రోడ్డులో కిడ్నాప్.. పొలాల్లోకి ఎట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన దుండగులు.. పెనుగులాటలో పడిపోయిన మృతుడి మొబైల్ ఫోన్,...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

మనసున మనసై… ప్రేమికులు ఒకటై…

Bujji
ఉద్యోగ రీత్యా దూరమైనా చెదిరిపోని ప్రేమ భావం . పెద్దలు నిరాకరిస్తే పోలీసులను ఆశ్రయించిన యువ జంట ఎట్టకేలకు అన్నవరం దేవస్థానంలో పెద్దల సమక్షంలో వివాహం. పిఠాపురం, జన సేన ప్రతినిధి, జూన్ 26:...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలు

ఆలేటి వాగులో ఇసుకను తవ్వేస్తున్న భూ బకాసురులు

Bujji
భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి.. అక్రమ ఇసుక లాభాలతో కోట్లకు పడగలేత్తిన స్మగ్లర్లు..     అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, జూన్ 13: అన్నమయ్య జిల్లా  తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట...