Janasena News Paper
ధర్మవరంలో ఈనెల 13న జరిగే వర్కింగ్ జర్నలిస్ట్ ల జిల్లా విస్తృత స్థాయి సతస్సు ను జయప్రదం చేద్దాం…

Category : శ్రీ సత్యసాయి జిల్లా

అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,!

ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం,! సర్పంచ్ ఆదినారాయణ అమడగూరు, ఫిబ్రవరి 5 ,జనసేన,ప్రతినిధి  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి..

ప్రజా ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి..! కులగణన సర్వే, లక్ష్య సాధన పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు  స్పందన కార్యక్రమంలో వినతులు 278 జిల్లా కలెక్టర్ స్వీకరించారు పుట్టపర్తి ఫిబ్రవరి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.

సత్యసాయి స్వాగత తోరణాన్ని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు. కొత్తచెరువు జనసేన ప్రతినిధి,డిసెంబర్ 04 కొత్తచెరువు నుండి పెనుగొండ వెళ్లే ప్రధాన రహదారిలోని శెట్టిపల్లి క్రాస్ వద్ద శ్రీ సత్య సాయి స్వాగత తోరణాన్ని...
తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత

పూల శ్రీనివాస రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత   కదిరి, జనసేన ప్రతినిధి ,డిసెంబర్ 3: తలుపుల మండలం, గెరికపల్లికి చెందిన సూర్యన్నారాయణ రెడ్డి కుమార్తె ,స్నేహలత ని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్..

చౌకధాన్యపు డిపోలను అకస్మకంగా తనిఖీ చేసిన తహసీల్దార్.. అమడగూరు, డిసెంబర్ 1 జనసేన ప్రతినిది: మండల పరిధిలోని చీకిరేవులపల్లి,రెడ్డివారిపల్లి,శీతిరెడ్డిపల్లి గ్రామాలలో శుక్రవారం తహసీల్దార్ వెంకటరెడ్డి రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను తనిఖీ చేశారు. ఈ...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వ్యక్తిగత సమస్యలు తెలుసుకుంటూ… ఆర్థిక భారోసా

Bujji
గడప గడపకు మన ప్రభుత్వం”లో పెనుకొండ ఎమ్మెల్యే మాల గుండ్ల, గోరంట్ల జనసేన ప్రతినిధి మే 02: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్దిని ఓ వైపు వివరిస్తూ, మరోవైపు...
అనకాపల్లిఆన్నమయ్యఆల్లూరి సీతారామ రాజు జిల్లాకాకినాడతాజా వార్తలుతూర్పు గోదావరిపశ్చిమ గోదావరిపార్వతీపురం మన్యంవాతావరణంవిజయనగరంవిశాఖపట్నంశ్రీ సత్యసాయి జిల్లాశ్రీకాకుళం

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన​ –   === తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. దీని వలన విశాఖపట్నం నగరంలో భారీ వర్షాలు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

వర్ణంపల్లిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి

Bujji
 బాగేపల్లి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: కర్ణాటక విధాన సభకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో , బాగేపల్లి నియోజవర్గ, కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ ఎన్ సుబ్బారెడ్డి, గూళు రు ఓబ్లి లో స్థానిక కాంగ్రెస్...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: జాయింట్ కలెక్టర్ టీఎస్. చేతన్

Bujji
 పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 28: సిఎస్డిటిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్ ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పలు సివిల్ సప్లయిస్ అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్ష...