Janasena News Paper

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్శ్రీ సత్యసాయి జిల్లా

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు

ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ముగ్గురికి గాయాలు నల్లమాడ సెప్టెంబర్ 3 (జనసేన వార్త)  :ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన నల్లమాడ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది....
తెలంగాణమెదక్ జిల్లా

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డు

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డును బాగుచేయండి:  మెదక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్   జనసేన ప్రతినిధి, మెదక్ జిల్లా: మెదక్ రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ రోడ్డు అద్వాన్నంగా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలు విడుదల

*పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలు విడుదల* గత జగన్ సర్కారు బకాయి పెట్టిన పాఠశాలల ఆయాలు, వాచ్‌మెన్ల జీతాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నాడు-నేడు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుయన్.టి.ఆర్ జిల్లా

బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు

ఎవరి శక్తి మేర వాళ్లు బాధితులకు సాయం చేయండి ప్రజలకు చంద్రబాబు పిలుపు వరద ముంపు బాధితుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వాళ్ల బాధలను అర్థం చేసుకున్నానని...