Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

ఉలిక్కి పడ్డ మదనపల్లి

Bujji
  మదనపల్లిలో తీవ్ర కలకలం రేపిన రైతు హత్య.. పాలు పొసి వస్తుండగా నడి రోడ్డులో కిడ్నాప్.. పొలాల్లోకి ఎట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన దుండగులు.. పెనుగులాటలో పడిపోయిన మృతుడి మొబైల్ ఫోన్,...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

మనసున మనసై… ప్రేమికులు ఒకటై…

Bujji
ఉద్యోగ రీత్యా దూరమైనా చెదిరిపోని ప్రేమ భావం . పెద్దలు నిరాకరిస్తే పోలీసులను ఆశ్రయించిన యువ జంట ఎట్టకేలకు అన్నవరం దేవస్థానంలో పెద్దల సమక్షంలో వివాహం. పిఠాపురం, జన సేన ప్రతినిధి, జూన్ 26:...
అంధ్రప్రదేశ్చిత్తూరుతాజా వార్తలు

ఆలేటి వాగులో ఇసుకను తవ్వేస్తున్న భూ బకాసురులు

Bujji
భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండి.. అక్రమ ఇసుక లాభాలతో కోట్లకు పడగలేత్తిన స్మగ్లర్లు..     అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, జూన్ 13: అన్నమయ్య జిల్లా  తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని బి. కొత్తకోట...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

ప్రతీ మంగళవారం డయల్ యువర్ ఎస్పీ… మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసిన సెల్ ఫోన్లు అప్పగింత

Bujji
కాకినాడ, క్రైమ్, జన సేన ప్రతినిధి,జూన్ 13: వివిధ కారణాలతో పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్ఫో న్లకు సంబంధించి ఫిర్యాదులు తీసుకుని వాటిలో కొన్నింటిని మొబైల్ ట్రాక్ ద్వారా రికవరీ చేసి సెల్ఫోన్ యజమానులకు అప్పగించామని,...
అంధ్రప్రదేశ్ఏలురుతాజా వార్తలు

కిలో నిమ్మకాయలు రూ.10 ధర

  నిమ్మ రైతులకు కనీస ధరలు కల్పించాలి.. కిలో నిమ్మకాయలకు రూ.10 ధర రావడంతో నష్టాల్లో నిమ్మ రైతులు.. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిమ్మ రైతులు ఆందోళన ఏలూరు జిల్లా,ద్వారకాతిరుమల మే 26:...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ అంతట ఆర్దరాత్రి రెండుగంటల పాటు విద్యుత్ కోత. 

ఆంధ్రప్రదేశ్ అంతట ఆర్దరాత్రి రెండుగంటల పాటు విద్యుత్ కోత. NTTPC 6 యూనిట్ల లో  నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి అమరావతి,  జనసేన న్యూస్,  మార్చి 18: విజయవాడ న్టీటీటిపీసీ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం...
అంధ్రప్రదేశ్ఆల్లూరి సీతారామ రాజు జిల్లాతాజా వార్తలుసినిమా

సీలేరు గడ్డా పుష్పా అడ్డా!!!!

Bujji
సీలేరు గడ్డా పుష్పా అడ్డా!!!!  మోతుగూడెం పరిసరాల్లో పుష్ప2  పదిరోజులపాటు సినిమా షూటింగ్ సందడి కాకినాడ జనసేన ప్రతినిది మే 12: ఆ పక్కనాదే ఈ పక్కనాదే తలపైన ఆకాశం ముక్కనాదే హే బిడ్డా...
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

సేనాని సరికొత్త స్ట్రాటజీ?… అనూహ్య వ్యూహంతో జనసేనాని రాజకీయం…

Bujji
బలాబలాలు ఆధారంగా సీఎం పీఠం అనే మాటలతో మెలిక…. త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేమని స్పష్టత.. ఎన్ని స్థానాలు పొత్తు లో వచ్చినా పోటీకి సిద్ధమవ్వాలని నిర్ణయం… కాపు కాసి అన్ని...
అంధ్రప్రదేశ్కాకినాడతాజా వార్తలు

గ్రామీణ ప్రాంతాల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సేవలు అభినందనీయం:

Bujji
మండల అభివృద్ధి అధికారి వి.అబ్రహీంలింకన్యు వతకు మరియు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కృషి మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు ప్రతిభ కేంద్రాలలో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం కాకినాడ,...