Janasena News Paper
చిట్టా ఈశ్వర్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని విద్యార్థులకు
పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష,ఉపాధ్యక్ష,ప్రధాన కార్యదర్శి, మహిళా అధ్యక్షురాలు కు బగ్గి నరసింహారావు ఆధ్వర్యంలో చిరు సత్కారం….

Category : తాజా వార్తలు

All latest news goes here like breaking news , live news , crime news , Andhra Pradesh news, Telangana news , statewide news, national news , international news etc.

అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా…

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి….. సత్తెనపల్లి పట్టణం నరసరావుపేట రోడ్డు లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సింగరాజు సాయికృష్ణ నిర్మించిన.సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

వెలుగురి శరత్ బాబు ఆర్ధిక సహాయంతో….. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ…

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…. డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం 22 వ సారి దాతల సహకారంతో 120 మందికి భోజనం అందించటం అభినందనీయం..అప్పపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్న ప్రసాద వితరణ వ్యవస్థాపకులు,ఆదివారం ది...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులర్పించిన గజ్జల….

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి… భాష ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధించుట కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులుత్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు...
పల్నాడు

దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ గరికిపాటి శంకర్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పురస్కారం…

MAHA BOOB SUBHANI SHAIK
రాజుపాలెంరూరల్,మార్చి16,జనసేన ప్రతినిధి….. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీ చెందిన దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గరికపాటి శంకర్ రావు కు పొన్నూరు కిరాణా అసోసియేషన్ కళ్యాణ మండపం...
పల్నాడు

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన శాసన సభ్యులు కన్నా…పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా…   పేదల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం…        

MAHA BOOB SUBHANI SHAIK
బాధితులకు అండగా సీఎం సహాయనిధి….. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ అందించడం జరిగింది. రాజుపాలెం మండలం కుబాద్...
పల్నాడు

గన్నమనేని సహకారంతో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ…….

MAHA BOOB SUBHANI SHAIK
సత్తెనపల్లి పట్టణంలో సుగాలి కాలనీమరియు ధూళిపాళ్ల జిల్లా పరిషత్  ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు సహకారంతో అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….

MAHA BOOB SUBHANI SHAIK
పేదలకు భోజనం అందించడం అభినందనీయం…న్యాయవాది బొక్క సంగీతరావు… సత్తెనపల్లి,మార్చి15,జనసేన ప్రతినిధి…. అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ….పథకం 21 వ సారి దాతల సహకారంతో 120 మందికి రెండు కోడిగుడ్లు తోకూడిన...
పల్నాడు

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేత….మీ గ్రామానికి,తల్లి,తండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి.అందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలి.ఎల్ఐసి సత్తెనపల్లి బ్రాంచ్ మేనేజర్ జవ్వాజి సురేష్ కుమార్…

MAHA BOOB SUBHANI SHAIK
చదువు,మనిషి యొక్క సంస్కారాన్ని, నడవడికను, మారుస్తుంది. సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. గన్నమనేని శ్రీనివాసరావు… చదువు,వ్యక్తి యొక్క జీవన శైలిని, ఆర్ధిక పరిస్థితులను, గౌరవాన్ని, వాళ్ళ కుటుంబ పరిస్థితులను, వ్యవస్థలో మార్పును మనం గమనించవచ్చు.తద్వారా...
పల్నాడు

నేమలపురిలోస్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, డీపీవో….

MAHA BOOB SUBHANI SHAIK
రాజుపాలెంరూరల్,మార్చి15,జనసేన ప్రతినిధి…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వర్ణఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు రాజుపాలెం మండలం,నెమలిపురిలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర...
అంధ్రప్రదేశ్పల్నాడు

సత్తెనపల్లి మండలం లో పీ ఎం ఏ వై – ఎన్టీఆర్ నగర్ పథకంలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీపీ పిలుపు….

MAHA BOOB SUBHANI SHAIK
ఈ రోజు అధ్యక్షురాలు  మండల ప్రజా పరిషత్  సత్తెనపల్లి యలవర్తి పాటి షేక్ జై బున్ బీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో 2025-26 ఇయర్ లో చేయవలసిన పనులు వివరించి చెప్పారు.అని...