జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతు తెదేపా నుంచి వైసీపీలోకి వలసలు. ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాం: మంత్రి అంబటి రాజుపాలెం:సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి...
ప్రజా సేవకై…ఒక్క అవకాశం ఇవ్వండి ఎన్నికల ప్రచారంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్. పల్నాడు జిల్లా, జనసేన న్యూస్: సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన...
దుద్దుకుంట ను గెలిపిద్దాం…. అభివృద్ధికి బాటలు వేద్దాం! ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి! పూలకుంట్లపల్లి ఎన్నికల ప్రచారంలో దుద్దుకుంట కిషన్ రెడ్డి! అమడగూరు, ఏప్రిల్ 7 ,జనసేన,, న్యూస్: పుట్టపర్తి అభివృద్ధి సాధకుడు...
ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన ఎనుముల పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కి ఘన స్వాగతం.. పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు…. పుట్టపర్తి,...
అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర. అమరావతి:ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేప థ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు...
జగన్ మోస మాటలు నమ్మి ఓటు వేశారు 30సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళింది* జనసేన టీడీపీ పార్టీలతోనే రాష్ట్ర అభివృద్ధి మహిళలు ఆలోచించి ఓటువేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వ స్థాపనకు దోహద పడాలి...
బొండపల్లిలో నాలుగో విడత ఆసరా సంబరాల బొండపల్లి, ఫిబ్రవరి04, జనసేన ప్రతినిధి : బొండపల్లి భువి లేఔట్ లో ఆదివారం నాలుగు వ విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్!ఇతనే సునీల్ కనుగోలు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం. 64 సీట్లు గెలిచిన హస్తం పార్టీ. చాపకింద నీరులా పనిచేసుకుపోయిన సునీల్ కనుగోలు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం...
*అమ్మాయి చేతిలో సీనియర్ నేత ఓటమి* జనగామ జిల్లా:డిసెంబర్ 03 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రీతిలో వెలువడుతు న్నాయి. గెలుస్తా రనుకున్న కీలక నేతలు ఓడిపో తుండగా..ఎవరూ...
జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి పోలీస్ యాక్షన్ దండయాత్ర కాదు- ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన. చంద్రబాబు అలసత్వం, నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న పవన్ … పూర్తిస్థాయి రాజకీయాలకు పనికిరాడు. హక్కుల...