అమరావతి రాజధాని అభివృద్ధికి సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్న ఎమ్మెల్యే.
అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్న ఎమ్మెల్యే.ఎవరికీ నష్టం కలిగించకుండా ప్రతి ఒక్కరిని భాగస్వాములుగా చేసుకుంటూ రాజధాని అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్న ఎమ్మెల్యే.భూములు ఇచ్చే వారి హక్కులను రక్షిస్తూ వారికి సరైన పరిహారం, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందనన్న ఎమ్మెల్యే.భూ సేకరణ పై ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో రాజధాని నిర్మాణం జరుగుతుందన్న ఎమ్మెల్యే.రాష్ట్ర భవిష్యత్తు కోసం ల్యాండ్ పూలింగ్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎమ్మెల్యే.కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో రమాకాంత్ రెడ్డి ,మ్మార్వో దానియల్, ఎంపీడీవో పార్వతి,మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…


