

రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు దియ్యా రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొండమోడు వీరమ్మ కాలనీలో దీనమ్మ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అనాధ శరణాలయంలో వృద్ధులకు అనాధ పిల్లలకు అన్నదానం చేయడం జరిగినది కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు చిన్నబోయిన రాఘవరావు యాదవ్ పల్నాడు జిల్లా తెలుగు యువత కార్యదర్శి గుజ్జర్లపూడి కరుణాకర్ ఓర్సు శ్రీనివాసరావు తాళ్లూరి సంపత్ ఆశ్రమం నిర్వహికులు గరికపాటి శంకర్రావు గారు తదితరులు పాల్గొన్నారు.