విజయవాడ లో భారీగా దొరికిన రేషన్ బియ్యం
గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఒక గోడౌన్ లో భారీగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత.
అక్రమ రేషన్ రవాణాకు కేంద్రం గా గన్నవరం మండలం..?
భారీగా అక్రమ రేషన్ నిల్వలు చూసి ఖంగు తిన్న స్థానికులు…
సుమారు 500 బస్తాలు 50kg బ్యాగ్స్ నిల్వ చేసిన అక్రమ రేషన్ దొంగలు
అక్రమ రేషన్ బియ్యం రవాణా పై సదరు అధికారులకు వచ్చిన సమాచారం మేరకు గన్నవరం పోలీసులు సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు, అక్రమ రేషన్ వ్యాపారి పై కేసు నమోదు. అక్రమ బియ్యం సీజ్ చేసిన అధికారులు.

