దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయం.. డా.శోభారాణి…
అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో 16వ సారి డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో 120 నిరుపేద రోగులకు,వారి సహయకులకు ఉచితంగా భోజనం,స్వీట్,హాట్ ను దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ చేయటం అభినందనీయం.. డా.శోభారాణి,సి. ఎస్.ఆర్.ఎమ్ సత్తెనపల్లి ,ఏరియా ప్రభుత్వ వైద్యశాల.. అప్పాపురపు నరేంద్ర డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకం నిర్వహణ కు సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలను ఎంచుకొన్నందుకు అభినందనీయులు…… ప్రభుత్వ వైద్యశాలలో పిజియో థెరపీ డాక్టర్,,జీవన జ్యోతి శుక్రవారం మధ్యాహ్నం సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు వారి సహాయకులకు అప్పాపురపు నరేంద్ర ఆద్వర్యంలో దాత అయిన కస్తల గ్రామ వాస్తవ్యులు జుజ్జురి సురేష్ ధర్మపత్ని వెంకట సునీత లక్ష్మీ కుమార్తె అయిన శ్రావణి 22వ జన్మదిన సందర్బంగా వీరి ఆర్ధిక సహాయంతో 120 మందికి బోజనము,స్వీట్,హాట్ ఉచితంగా అందించారు.ఈనాటి కార్యక్రమంలో డా. శోభారాణి ,,సి.ఎస్.ఆర్.ఎమ్ . , నర్సింగ్ సూపర్డెంట్ రాధా, పిజియో థెరపీ డా.జీవన జ్యోతి,దివ్వెల శ్రీనివాసరావు, పోతుగంటి రామకోటేశ్వరరావు,సూరే కోటేశ్వరరావు, పోతుగంటి నరసింహారావు, పెరుమాళ్ళ సీతాలు,నాళం భాస్కర్ , ఏలూరి అమర్, కాకరపర్తి సతీష్, అప్పాపురపు సూర్యకుమారి,కుంచనపల్లి శ్రీనివాసరావు,తదితరులు పాల్గొన్నారు.వక్తలు మాట్లాడుతూ ఈనాటి దాతలు జుజ్జూరి సురేష్ ధర్మపత్ని వెంకట సునీత లక్ష్మీ చేసిన ఆర్ధిక సహాయాన్ని, భావితరాలకు వీరు నేర్పుతున్న మంచి పనిని కొనియాడారు…

