సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ళ గ్రామానికి చెందిన దంతం దేవేంద్ర,శైలజ కుమారుడు దినేష్ అనిల్ కుమార్ యాదవ్ అన్నప్రసన కార్యక్రమంలో పాల్గొని చిరంజీవి ఆశీర్వదించిన,సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాయపాటి పురుషోత్తం, సర్పంచ్ ముత్తయ్య, ఎస్సీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు చిలక జైపాల్, ధూళిపాళ్ళ సొసైటీ మాజీ చైర్మన్ నల్లబోతు శివన్నారాయణ, అబ్బూరి వీరాంజనేయులు, దంతం వెంకటేశ్వర్లు, మార్త శీను, దంతం శ్రీను వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

