Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించిన ఐసీడీఎస్ సిబ్బంది,ఎంపీడీఓ,ఎంఈఓ…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మండల పరిషత్ ఆఫీస్ సత్తెనపల్లి నందు మహిళా దినోత్సవం కార్యక్రమం ఐసీడీఎస్ శాఖ వారు ఏర్పాటు చేసుకోవడం జరిగినది ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధికారి,ఎంఈఒ గారు ,సీడీపీఓ,సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు హాజరైనారు,కార్యక్రమము లో బెస్ట్ అంగన్వాడీ వర్కర్ నీ (సుజాత నందిగామ,మహాలక్ష్మి, భట్లురు,శ్యామల భృగుబండ,)మహిళా పోలీసు కోమెరపూడి,ఎఎన్ఎం ఫణిదం వారిని సన్మానించి,వారికి మెమోంటో లు ఇవ్వడం జరిగినది,మహిళలని గౌరవించుకోవడం వారికి కావలసిన ఆరోగ్య సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిబ్బంది, ఎంపీడీఓ, ఎంఈఓ, మండల స్థాయి అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్, సహాయకులు పాల్గొన్నారు….

Related posts

Leave a Comment