
పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రేపు అనగా ది 10.03.2025 అనగా సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) స్థానిక తహశీల్దార్ వారి కార్యాలయం నందు అందరూ మండల స్థాయి అధికారులతో గ్రీవెన్స్ నిర్వహించబడును కావున సదరు అవకాశంను మండల ప్రజానీకం సద్వినియోగ పరచుకొనవలసిందిగా సత్తెనపల్లి తహశీల్దార్ K. S. చక్రవర్తి పత్రికా ప్రకటన ద్వారా తెలియపరచి యున్నారు.