సత్తెనపల్లి నియోజకవర్గ యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు సత్తెనపల్లి లో శరభయ్య హైస్కూల్ గ్రౌండ్ నందు బాబీ క్రికెట్ లీగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో 20 రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.. అనీ సత్తెనపల్లి నియోజక వర్గ తెదేపా నాయకులు దరువురి నాగేశ్వర రావు గారు..అన్నారు…
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్లినేడి రామస్వామి, తదితరులు పాల్గోన్నారు….
