ఈ రోజు అధ్యక్షురాలు మండల ప్రజా పరిషత్ సత్తెనపల్లి యలవర్తి పాటి షేక్ జై బున్ బీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో 2025-26 ఇయర్ లో చేయవలసిన పనులు వివరించి చెప్పారు.అని శాఖల అధికారులు,తమ శాఖల ద్వారా జరిగే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు తెలియచేసినారు హౌసింగ్ లో ఇండ్లు నిర్మించుకున్న బీసీ,ఎస్సీ వర్గాల చెందిన వారికి 50000, ఎస్టీలకు75,000 అదనపు సహాయం చేసే విషయం గురించి తెలియచేసినారు,అన్ని శాఖల మండల స్థాయి అధికారులు ఎంపిటిసి సభ్యులు,సర్పంచులు,ఎంపీడీఓ బి.శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు..

