Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

పొట్టి శ్రీరాములుకి ఘనంగా నివాళులర్పించిన గజ్జల….

సత్తెనపల్లి,మార్చి16,జనసేన ప్రతినిధి…

భాష ప్రయుక్త రాష్ట్రాల పితామహుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ సాధించుట కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన మహనీయులు
త్యాగశీలి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయంలో శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల స్టేట్, జిల్లా,మండల, గ్రామ,వార్డ్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment