


సత్తెనపల్లి,ఏప్రిల్ 05,జనసేన ప్రతినిధి….
ఈ క్రికెట్ పోటీ లో న్యాయవాదులు పై పోలీసులు విజయం సాధించి కప్ ను గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
పాల్గొన్నారు. సత్తెనపల్లి 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గౌస్,సీనియర్ సివిల్ జడ్జి, డీఎస్పీ హనుమంతరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగూరి అజయ్ కుమార్ లు పాల్గొని విజేతలకు కప్ ను అందించారు.