తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు..
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసిన రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు.ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు...