చిలకలూరిపేట రూరల్ పోతవరం కేజీబీవీ పాఠశాల లొ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో (సత్తనపల్లి)పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిలకలూరిపేట పట్టణానికి చెందిన డాక్టర్ అనిత తిరుమలరెడ్డి (స్కిన్ హెయిర్ లేజర్ క్లినిక్ హాస్పిటల్ చిలకలూరిపేట) మాట్లాడుతూ ఆడపిల్లలు మానసికంగా దృఢంగా ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే...