తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరియు సినీ నటి త్రిష నివాసాలకు బాంబు బెదిరింపు కాల్స్ సంచలనం
తమిళనాడు రాజధాని చెన్నైలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రముఖ సినీ నటి త్రిష, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, మరియు రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం నుండి వరుసగా ఈ...

