ట్రోలింగ్ అవుతున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్
‘జాక్’ సినిమా మంచి హైప్ తో విడుదలైంది. కానీ దురదృష్టవశాత్తు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు అమెరికాలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. మొదటి మరియు రెండవ రోజుల కలెక్షన్లు రికార్డు స్థాయిలో...