Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన

—–సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా జగన్ పాలన

——ఫ్యాను గుర్తుకే ఓటు వేసి మరొక్కసారి జగన్ సీఎం చేయాలి

——ఆత్మీయ పలకరింపులో ఉషశ్రీ చరణ్ రెడ్డి…

గోరంట్ల, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 6 :

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ నలుగున్నరేళ్లలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోందని ఉషశ్రీ చరణ్ రెడ్డి అన్నారు.
మంగళవారం గోరంట్ల మండలంలోని పులేరు పంచాయతీలో కొత్త బాయినపల్లి దీనవాన్లపల్లి మ రెడ్డిపల్లి పూలేరు గ్రామలో గల రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు పెనుకొండ సమన్వయకర్త ఉషశ్రీ భర్త చరణ్ రెడ్డి ఆత్మీయ పలకరింపులో భాగంగా గ్రామాలకు విచ్చేసిన ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు..

అనంతరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ ఫ్యాను గుర్తుకే ఓటు వేసి జగన్ మరొకసారి సీఎం చేయాలని అదేవిధంగా పెనుకొండ నియోజవర్గ అభ్యర్థి ఉషశ్రీ చరణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా చరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు అభ ద్ధే లక్ష్యంగా జగనన్న పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆయన రూపొందించి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.

ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో, స్థానిక సర్పంచ్ ప్రభాకర్ స్వామి ఉప సర్పంచ్ శ్రీనివాసులు ఎంపీటీసీ హైదర్ వలీ, స్థానిక నాయకులు, సురేష్ రెడ్డి నజురుల్లా హైదరవల్లి షాబ్ . ఎంపీపీ ప్రమీల మూర్తి మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప జెడ్పిటిసి జయరాం నాయక్ జిల్లా కోఆప్షన్ డాక్టర్ బాషా మండల సర్పంచులు మండల ఎంపిటిసిలు వార్డ్ మెంబర్లు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment