
వీరవాసరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం లో సోమవారం మా భవిష్యత్, మా నమ్మకం నువ్వే జగనన్నకార్యక్రమాన్ని నిర్వహించారు. బిజీ పాలెం గ్రామంలో గడప గడపకి గృహ సారథులు కార్యక్రమంలో బిజీ పాలెం గ్రామ సర్పంచ్ ఇళ్ల పూర్ణ భారతి , వైసీపీ నాయకులుఇళ్ల శ్రీనివాస్ , కన్వీనర్ పంజా సురేష్ , పార్టీ ప్రెసిడెంట్ వీరవల్లి ప్రవీణ్ కుమార్ ,మాజీ సర్పంచ్ దంపనబోయిన అప్పారావు ,పార్టీ సెక్రటరీ2-వీరవల్లి తిరుపతి వెంకటేశ్వరరావు,వీరవల్లి వెంకటరమణ, గృహసారథులు ఇళ్ల త్రిమూర్తులు,,బల్ల సుధీర్ కుమార్ ,ఇళ్ల వినయ్ వాలంటీర్లుపాల్గొన్నారు. నేల పోగుల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వేగేశ్న వెంకటలక్ష్మి నరసింహారాజు (వర్మ), బాలేపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యర్రంశెట్టి శ్రీనివాసరావు, పడవల నాని రావి పాండురంగారావు, బొక్క సూర్యనారాయణ, పాల సూర్యనారాయణ,లు పాల్గొన్నారు.

