Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలువాతావరణం

సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు,

 

కృష్ణా జిల్లాలో,దివిసీమలో మొదలైన వర్షాలు,ఈదురు గాలులు…

సముద్ర తీరంవెంబడి 60′,70వేగం తోఈదురు గాలులు,

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దివిసీమలో ని సముద్రతీరం ప్రాతంలోగ్రామ సమీపంలోని తీరందాటే అవకాశం?

దివిసీమప్రాంతంయిన కోడూరు, నాగాయలంక మండలాల్లో ని సముద్రం తీరప్రాంతగ్రామాలో ఉంటగుణం, రామకృష్ణ పురం, పాలకాయతిప్ప, బసన్నపాలెం ,ఇరాలి, చింతకోళ్ళ ,ఎదురు మెండి, ఎల్లిచెట్లదిబ్బ ,సోర్లగోంది, నాలి ,సంగమేశ్వరం ,పలు గ్రామాల్లో ని భయాందోళనలో ప్రజలు..

కృష్ణా జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు*

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం*

వాయుగుండం త్రీవరతుపానుగా మారే అవకాశం*

కృష్ణా జిల్లాలో దివిసీమలో, అవనిగడ్డ నియోజకవర్గంపరిధిలోని కోడూరు మండలం,సముద్ర తీర ప్రాంతంగ్రామాలుయినా, పాలకాయతిప్ప బసవన్నపాలెం ,నాగాయలంక మండలం ఎదుమెండి ,సోర్లగోంది ,అలజడి*

కృష్ణ జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రం బీచ్ లోపది మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నసముద్ర పు అలలు*

సమారు నాలుగు వందల మీటర్లముందు కు చోచ్చుకువచ్చి న సముద్రం..

గతంలో1977-11-19,లో దివిసీమలో నాగాయలంక మండలం ఎదురుమెండి వద్ద తీరం దాటిన వాయుగుండం. సమారు పదివేలమంది జనభా మృతి, కోట్ల లాది రూపాయల ఆస్థి నష్టం,

1990లో పాలకాతిప్పవద్ద తీరం దాటి తో ప్రాణ నష్టం వాటిల్లిలేదు,

2013లో మరోకసారి దివి సిమలో తీరం దాటిన వాయగుండం

మరల మరోకసారిఈ వాయుగుండం దివిసీమప్రాంతంలో ని తీరం దాటేఅవకాశం ఉన్నట్లు సమాచారం? *దివిసిమకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు సమాచారం*?

అప్రమత్తమైన అధికారి యంత్రాంగం, పునరావాస కేంద్రాలు ఏర్పాటు.

Related posts

Leave a Comment