ఆయుష్మాన్ భారత్, ఈ-శ్రమ్,నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ…
జనసేన ప్రతినిధి ,ఘట్కేసర్ ,మార్చి 23:
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ భారత్, ఈ-శ్రమ్,నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు రాష్ట్ర ఎంపీపీల ఫారం అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ఉచితంగా నమోదు,లామినేషన్ ,సర్వీస్ ఛార్జీలు ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని ప్రజలకు ఎంతగానో ఈ పథకాలు ఉపయోగపడుతున్నారని అన్నారు, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు,ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు