Janasena News Paper
అంధ్రప్రదేశ్పల్నాడు

అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ నిర్వహించిన సీడీపీఓ శ్రీలత….

సత్తెనపల్లి ప్రాజెక్ట్,రాజుపాలెం మండలం లోని ఐసీడిఎస్  పాత ఆఫీసులో అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ మీటింగ్ సీడీపీఓ శ్రీలత నిర్వహించారు. ఈ కార్యక్రమం లోని భాగంగా 1-03-25,నుండి 8-03-25,వరకు జరిగే మహిళా దినోత్సవం సందర్బంగా జరిగే కార్యక్రమం గురించి1 బేటీ బచావో, బేటీ పాడావో ర్యాలీ నిర్వహించాలని, బాలికల పుట్టినరోజు జరపాలని,మొక్కలు నాటలని 3వ రోజు బాల్య వివాహాలు అయికట్టడం, క్యాండిల్ ర్యాలీ నాయకులతో నిర్వహించాలని, ప్రతిజ్ఞ చేయించాలని, మొక్కలు నాటలని 4 చేతన్యం ఆరోగ్య వంతమైనస్త్రీలు, సంతోషమైన స్త్రీలు, పౌషకాహారం స్టాల్స్, యోగ,5 కెరీర్కౌన్సిలింగ్, అండ్ అవేర్నెస్జెనరేషన్,స్ట్రెస్ ఫ్రీ మానేజ్మెంట్,6.ఫిలిసియేషన్ ఆఫ్ ప్రోమినెంట్ వుమన్ /వుమన్ అచ్చివర్స్….ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలో తేదీల వారీగా వివరించారు. ఏసీడీపీఓ సంతోషకుమారి మాట్లాడుతూ…అంగన్వాడీ కార్యకర్తల విధులు, 9 రోజుల ట్రైనింగ్ క్లాస్సేస్ ఎలా ఉపయోగపడతాయో అని వివరించారు..ఈ కార్యక్రమం లో సూపర్వైసర్స్ స్వర్ణలత,ప్రసన్న,రమాదేవి,అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Related posts

Leave a Comment