Month : May 2023
గ్రామీణ ప్రాంతాల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సేవలు అభినందనీయం:
మండల అభివృద్ధి అధికారి వి.అబ్రహీంలింకన్యు వతకు మరియు మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కృషి మహిళా నైపుణ్యాభివృద్ధి మరియు ప్రతిభ కేంద్రాలలో శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం కాకినాడ,...