2047 సంవత్సరానికల్లా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశం గా భారత్ ఆవిష్కృతం: ఎంపీపీ సాయి లీల ఉమా మహేష్
పాత ములకలచెరువు గ్రామంలో సజావుగా సాగిన వికసిత భారత్ కార్యక్రమం.. రవీందర్ రెడ్డి అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, డిసెంబర్ 18 తంబళ్లపల్లి : స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండలం పాతూరు పాత...