Janasena News Paper

Month : December 2023

అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి

జగన్ సాహసి… చంద్రబాబు ద్రోహి పోలీస్ యాక్షన్ దండయాత్ర కాదు- ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన. చంద్రబాబు అలసత్వం, నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్న పవన్ … పూర్తిస్థాయి రాజకీయాలకు పనికిరాడు. హక్కుల...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుబ్రేకింగ్ న్యూస్వాతావరణం

విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు.

మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో విశాఖలో హై అలెర్ట్. కంట్రోల్ రూములు ఏర్పాటు. కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0891- 2590102, 0891-2590100., జివిఎంసి : టోల్ ఫ్రీ నెం. 180042500009, కంట్రోల్ రూమ్ నెం....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త!

*శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి ఉచితంగానే సామూహిక సేవలు* ధర్మ ప్రచారంలో భాగంగా తెల్ల రేషన్ కార్డు గల సామాన్య భక్తులకు నెలకు ఒక రోజు ఉచిత...
అంధ్రప్రదేశ్తాజా వార్తలురాజకీయం

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.

*దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.. మేళతాళాలతో ఘనస్వాగతం.* విజయవాడ:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు.. చంద్రబాబు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ...
ఆరోగ్యంజాతీయంతాజా వార్తలువాతావరణం

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

ఈ సారి చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా దిల్లీ: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా...
తెలంగాణనేరాలుబ్రేకింగ్ న్యూస్సంగారెడ్డి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

కారు బోల్తా..బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను...