Month : March 2024
విద్యార్థుల యాంత్రీకరణ మెటీరియల్ సందర్శించిన జడ్పిటిసి శ్రీను
జనసేన ప్రతినిధి, అమలాపురం,మార్చి 02: అయినవిల్లి మండలం నేదునూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అటల్ ల్యాబ్ టింకరింగ్ సైన్స్ ప్రదర్శన పాఠశాల గెజిటెడ్ ప్రధానం ఉపాధ్యాయులు పి.ఎన్.వి.వి ప్రసాద్ రావు...