8నెలల్లో 48మందికి 66.62లక్షల సాయం… ఇది సి ఎం చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనం: ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం, జనసేన బ్యూరో ఫిబ్రవరి 09: గత ఐదేళ్లలో సీఎంఆర్ఎఫ్ కింద సాయం అందాలంటే నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత...