ఘనంగా పబ్బిశెట్టి వెంకటేశ్వర్లు సంస్మరణ సభ…
ఒంగోలు, జనసేన స్టాఫర్ (ఫిబ్రవరి 10): ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక మల్లయ్య లింగం భవనం (సి.పి.ఐ ఆఫీసు) ఆవరణలో ఆదివారం కళామిత్రమండలి (తెలుగు లోగిలి) సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖకవి, విశ్రాంత హిందీ అధ్యాపకులు,...