బి ఫార్మసీ విద్యార్థినికి లాప్టాప్ బహుకరించిన న్యాయవాదులు ఉల్లం, చిలకా…
సత్తెనపల్లి పాతబస్టాండ్ కి చెందిన బి. ఫార్మసీ విద్యార్థిని గంటా సుజితకు తన తండ్రి తోట సత్యనారాయణ స్మృత్యర్ధంమాజీ కౌన్సిలర్ ఉల్లం ఝాన్సీ లక్ష్మి భాయ్ సహకారంతో లాప్ టాప్ నురాష్ట్ర పౌరహక్కుల సంఘం...