సత్తెనపల్లి మండలం లో పీ ఎం ఏ వై – ఎన్టీఆర్ నగర్ పథకంలో ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎంపీపీ పిలుపు….
ఈ రోజు అధ్యక్షురాలు మండల ప్రజా పరిషత్ సత్తెనపల్లి యలవర్తి పాటి షేక్ జై బున్ బీ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో 2025-26 ఇయర్ లో చేయవలసిన పనులు వివరించి చెప్పారు.అని...