కదిరి, జనసేన బ్యూరో, ఫిబ్రవరి 9: రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మందపల్లి రాంప్రసాద్ రెడ్డి వినతి పత్రం అందించేందుకు ఆదివారం వాల్మీకి ఎస్టీ సాధన సమితి ఆధ్వర్యంలో తరలి వెళ్లారు .రాష్ట్ర వాల్మీకి సేవ సంగం రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణ మూర్తి, మరియు రాష్ట్ర వాల్మీకి మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జల్లేని అంజనదేవి , రాయలసీమ జిల్లా ల మహిళా విభాగం కార్యదర్శి . ప్రమీల , శ్రీ సత్య సాయి జిల్లా. అధ్యక్షులు మల్లెం అశోక్ , మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల శివప్రసాద్ , రాష్ట్ర జాంట్ సేకర్టర్. ధోనకొండ ఆనంద్ , మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు కలసి. కదిరి నుండి రాయచోటి కి బయలు తున్నాము, రాష్ట్ర రవాణా, యువ, జన, క్రీడల శాఖ మంత్రి. మందపల్లి రాంప్రసాద్ రెడ్డి కి ఎస్టి సాధన వినతి పత్రం అందజేయదానికి,బయలు దేరుతున్నాం,, అందరూ వాల్మీకి కుటుంబ సభ్యులు అందరూ కలసి రావాలి రాష్ట్ర అధ్యక్షులు బంగారు కృష్ణ మూర్తి తెలియ తెలియ జేయడం జరిగింది.
Related posts
- Comments
- Facebook comments