Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుపల్నాడు

బడ్జెట్లో రైతులకు అన్ని వర్గాల ప్రజలకు పెద్దపీట..

శాసనసభ పక్ష నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో….

అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తరఫున ఆర్థిక శాఖ మాత్యులు పయ్యావుల కేశవ  ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,22,359/- కోట్ల రూపాయలు అన్ని వర్గాల ప్రజలకు ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి మరియు మైనార్టీ వర్గాలకు బడ్జెట్ కేటాయింపు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధులు కంబాల వెంకటేశ్వరరావు. పూజల వెంకట కోటయ్య. మున్సిపల్ మాజీ చైర్మన్ వై రామస్వామి.మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నాగేశ్వరరావు. తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కరిముల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు జాన్ బాబు. శ్రీనివాసరావు. సాంబయ్య. వెంకట్రావు. మస్తాన్  వలి. అమరేశ్వర రావు. అభినందనలు తెలియజేశారు వారి సందర్భం మాట్లాడుతూ
ప్రధానంగా
1.రాజధానికే 6000/- కోట్లు

2. బీసీ సంక్షేమానికి 47,456/- కోట్లు

3. పాఠశాల విద్యకు 31,805/- కోట్లు

4. తల్లికి వందనం 9,407/- కోట్లు

5. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 27,518/-

6. కోట్లు దీపం పథకానికి 2,601/- కోట్లు

7. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి 3,487/- కోట్లు

8. స్వచ్ఛ్ ఆంధ్ర కోసం 820/- కోట్లు

9. ఆదరణ పథకానికి 1000/- కోట్లు

10. మత్స్యకార భరోసా 450/- కోట్లు

11. పరిశ్రమలకు 3,156/- కోట్లు

12. రైతాంగానికి 48,341/- కోట్లు దానిలో ప్రధానంగా

13. పీఎం కిసాన్ తో కలిపి 9,400/- కోట్లు

14. ఉచిత వ్యవసాయ పథకానికి 12,773/- కోట్లు15.రైతులకు కౌలు రైతులకు ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు 20,000/- రూపాయలు
ప్రకటించడం పట్ల రైతు సోదరులందరు హర్ష వ్యక్తం చేస్తున్నారు.జగన్ ఐదు సంవత్సరాల పాలన విధ్వంసాన్ని గాడిన పెట్టి ప్రజల సంక్షేమo అభివృద్ధి పైన పట్టాలు ఎక్కించిన బడ్జెట్.పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి రైతుల పట్ల ప్రేమతో గోదావరి పెన్నా అనుసంధానానికి 200/- కోట్లు కేటాయించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం తెలియజేశారు….

15.రైతులకు కౌలు రైతులకు ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ కింద ప్రతి ఒక్క రైతుకు 20,000/- రూపాయలు
ప్రకటించడం పట్ల రైతు సోదరులందరు హర్ష వ్యక్తం చేస్తున్నారు.జగన్ ఐదు సంవత్సరాల పాలన విధ్వంసాన్ని గాడిన పెట్టి ప్రజల సంక్షేమo అభివృద్ధి పైన పట్టాలు ఎక్కించిన బడ్జెట్.పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి రైతుల పట్ల ప్రేమతో గోదావరి పెన్నా అనుసంధానానికి 200/- కోట్లు కేటాయించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కి సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం తెలియజేశారు….

Related posts

Leave a Comment