కట్టమూరి వారి వీధిలో నివాసం ఉంటున్న ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు అనేక మంది, రఘురాం నగర్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కార్యాలయంలో,మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజక వర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ని శాలువాతో సత్కరించారు, దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్న సమాచారం తెలుసుకొని కొని కొన్ని రోజుల క్రితం కన్నా లక్ష్మీ నారాయణరావు నీ కట్టమూరీ వారి వీధిలో ప్రాంతంలో నివాసం ఉండే వారు అందరూ కలిసి వెళ్ళి తమ సమస్యను చెప్పుకొన్న 24 గంటల్లోనే దానిని పరిష్కరించి తగిన న్యాయం చేసిన సందర్బంగా అందరు వెళ్లి చిరు సత్కారం గావించారు, భవిష్యత్ లో కూడా ఆర్య వైశ్యులకు పూర్తి అండదండలు ఉంటాయి అని తెలిపారు…

