సత్తెనపల్లి రూరల్ మండలం కోమెరపూడి గ్రామం లో నూతనంగా నిర్మించిన.గోకులం షెడ్, నూతనంగా మరమ్మత్తులు చేసిన ప్రభుత్వ పశువైద్యశాలను ప్రారంభించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు.కన్నా లక్ష్మీనారాయణ.ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల,గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…



