బీసీ సెల్ మండల అధ్యక్షుడు గుంజ గంగారావు

బెల్లంకొండ, ఆగస్టు 15, జనసేన
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బెల్లంకొండ మండలం చండ్రాజు పాలెం గ్రామంలో మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు అధ్యక్షతన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం రావడానికి ఎంతో మంది తమ జీవితాలను తృణపాయం గా పెట్టి వారినీ ఎదిరించి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన రోజు కనుక ఆ మహనీయులందరినీ స్మరించుకుంటూ బెల్లంకొండ మండలంలోని ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఓర్చు ఆనందు. జనసేన వైస్ ప్రెసిడెంట్ ఏసు పాదం. గ్రామ పార్టీ అధ్యక్షుడు ఓర్చు రాంబాబు. నితీష్. వెంకటగిరి. మణికంఠ. శ్రీను స్కూలు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు