Janasena News Paper
తాజా వార్తలుశ్రీ సత్యసాయి జిల్లా

అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత

పూల శ్రీనివాస రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపిన అంతర్జాతీయ కాంశ్యాపతకం విజేయత స్నేహాలత

 

కదిరి, జనసేన ప్రతినిధి ,డిసెంబర్ 3:

తలుపుల మండలం, గెరికపల్లికి చెందిన సూర్యన్నారాయణ రెడ్డి కుమార్తె ,స్నేహలత ని అంతర్జాతీయ గ్రాప్లింగ్ పోటీల్లో విజయం సాధించి నందుకు వైసీపీ రాష్ట్ర సి.ఈ.సి సభ్యులు పూల శ్రీనివాస రెడ్డి సన్మానించారు. ఈ విజయానికి పూల శ్రీనివాస రెడ్డి సహాయ సహకారలతో అంతర్జాతీయ, గ్రాప్లింగ్ పోటీల్లో కాంశ్యాపతకం సాధించడానికి పూల శ్రీనివాస రెడ్డి నే కారణం అని స్నేహాలత తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో నేను పాల్గొనడానికి పూల శ్రీనివాసరెడ్డి ఆర్ధిక సాయం చేశారని పూల శ్రీనివాస రెడ్డి కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడని పూలశ్రీనివాస రెడ్డి సహాయం చేయడం వల్లే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని స్నేహాలత తో పాటు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలొ వైసీపీ ప్రజా ప్రతినిధులు ,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment