యుపిఐ చార్జీలు మోత ఇకనుండి 1.1% చెల్లించాల్సిందే..
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIలు)–వ్యాలెట్‌లు లేదా కార్డ్‌లను ఉపయోగించి చేసే మర్చంట్ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలపై 1.1 శాతం...