Janasena News Paper

Reporter : క్రాంతి కుమార్ చేవూరి

అంధ్రప్రదేశ్రాజకీయం

యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్

*యువగళం పాద యాత్రలో నిర్వహించిన బీసీ సదస్సులో వడ్డెర్ల వాణి వినిపించిన వడ్డే పీట్ల సుధాకర్* జనసేన ప్రతినిధి మార్చ్:26 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ బాబు ప్రజా క్షేత్రంలో పట్టు...
అంతర్జాతీయం

త్రుటిలో తప్పిన ప్రమాదం – ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్

శుక్రవారం నాడు ఎయిరిండియా మరియు నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో ఢీకొనేందుకు సమీపంలోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని, అయితే హెచ్చరిక వ్యవస్థలు పైలట్‌లను అప్రమత్తం చేశాయని, వారి సకాలంలో చర్య విపత్తును నిరోధించిందని...
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతిరుపతి

తిరుమల ఘాట్ దారిలో చిరుత..

తిరుమల ఘాట్ దారిలో చిరుత.. తిరుమల : తిరుమల ఘాట్ మొదటి కనుమ దారిలో చిరుత కలకలం సృష్టించింది. కనుమ దారిలోని 35 వ మలుపు వద్ద చిరుతపులి సంచరించింది. దారిలోని వాహన దారులు...
జాతీయం

కోవిడ్ కేసుల పెరుగుదల| ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ

  కరోనావైరస్ కేసుల సంఖ్య తాజాగా పెరిగిన నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు మార్చి 25,  2023 న...
జాతీయంబిజినెస్

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరుపై నిర్మల సీతారామన్ సమీక్ష.

అంతర్జాతీయం గా కొన్ని బ్యాంకుల వైఫల్యాలు వలన ప్రపంచ ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు వాటి పనితీరుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సమీక్షించారు.   వడ్డీ...
అంధ్రప్రదేశ్పల్నాడుబ్రేకింగ్ న్యూస్

క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.

పల్నాడు జిల్లా,వినుకొండ పట్టణంలో క్వారీ లో ప్రమాదం ఇరువురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్డు లోని శ్రీ వెంకట్రావు రోడ్ క్వారీ లో ప్రమాదం...
Uncategorized

సన్ ఫార్మా జంతువుల హెల్త్‌కేర్‌లోకి అడుగుపెట్టనుంది.

సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జంతు ఆరోగ్య సంరక్షణ రంగంలోని వివాల్డిస్ హెల్త్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్‌లో 60% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం..   సన్ ఫార్మా ప్రస్తుత వాటాదారుల నుండి రూ....
జాతీయంబిజినెస్

ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు..

*ఆరోజు కూడా బ్యాంకులకు సెలవు లేదు* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకులు మార్చి 31న కూడా పని వేళలు పూర్తయ్యే వరకు బ్యాంకులు తెరిచే ఉంచాలని సూచించింది....
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు..

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 4 మెయిన్‌ పరీక్ష తేదీ ఖరారు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్‌ -4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్‌ పరీక్ష తేదీని ఏపీపీఎస్సీ(APPSC) ఖరారు చేసింది.. రెవెన్యూ శాఖలో 670 జూనియర్‌ అసిస్టెంట్‌...